12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్

-

రేపటి నుంచి 12-14 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్​ వేయనున్నట్లు సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్ఓ గాయత్రిదేవి తెలిపారు. 2010 మార్చి 15 కంటే ముందు జన్మించిన పిల్లలే వ్యాక్సిన్​ వేసుకోవాలని సూచించారు.

Covid vaccine booster shot | కోవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ షాట్
Covid vaccine booster shot | కోవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ షాట్

వ్యాక్సిన్ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యాశాఖలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ విజయవంతం​ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news