BREAKING మేడ్చల్: ఇద్దరు పూల వ్యాపారులు మృతి

-

రోడ్డు ప్రమాదం ఇద్దరు పూల వ్యాపారులను బలి తీసుకుంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కండ్లకోయ వద్ద జరిగింది. ఉదయం వ్యాపారం నిమిత్తం గుడి మల్కాపూర్ పూల మార్కెట్‌కు వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పూల వ్యాపారులు స్పాట్‌లోనే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది

Read more RELATED
Recommended to you

Latest news