హన్మకొండ: TGO భవన్ ప్రారంభించిన మంత్రులు

-

హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల హన్మకొండ జిల్లా TGO భవన్‌ను మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌లతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news