నల్గొండ : ఎమ్మెల్సీ కోటిరెడ్డి ప్రమాణా స్వీకారం వాయిదా

-

ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎంసీ కోటిరెడ్డి ప్రమాణాస్వీకారం అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఎమ్మెల్సీగా ఈ నెల3న హైదరాబాద్ లోని శాసనమండలి కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేయడానికి నిర్ణయించారు. అయితే కోటిరెడ్డి అత్త ఆకస్మికంగా మృతి చెందడంతో ప్రమాణస్వీకారం వాయిదా వేసుకున్నట్లు ఎమ్మెల్సీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాణస్వీకారం తేదీని త్వరలోనే నిర్ణయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news