ఉమ్మడి నల్గొండ జిల్లా కరోనా రిపోర్ట్

-

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సోమవారం 12 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. నల్లగొండ జిల్లాలో 2 కరోనా కేసులు, సూర్యాపేట జిల్లాలో 5 కరోనా కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని కచ్చితంగా మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version