నేరేడుచర్ల: గుండెపోటుతో రిటైర్మెంట్ ఉద్యోగి మృతి

-

crimeగుండెపోటుతో రిటైర్మెంట్ ఉద్యోగి మృతి చెందింది సంఘటన బుధవారం నేరేడుచర్ల మండలంలో చోటుచేసుకుంది. నేరేడుచర్ల సహకార బ్యాంక్ లో జలీల్ అహ్మద్(69) పనిచేసి 2011లో పదవి విరమణ అయ్యారు. మొత్తం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ కోసం బుధవారం నేరేడుచర్ల సహకార బ్యాంక్ కు రాగ గుండెపోటు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news