
ప్రమాదవశాత్తు కాల్వలో పడి పదో తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన పాలకీడు మండలం వైకుంఠపురంలో శనివారం చోటు చేసుకుంది. జాన్ పహాడ్ మేజర్ కాల్వలో పడి పదోవ తరగతి విద్యార్థి బెజ్జం సాయి మృతి చెందాడు. దీంతో వైకుంఠపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.