BREAKING యాదాద్రి: ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

-

యాదాద్రి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆలేరు మండలం మంతపురి బైపాస్ వద్ద ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, వారిని స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version