మెదక్ : ఫ్యాకల్టీపై ఎంజీయూతో రెడ్డి ఉమెన్స్ కళాశాల పరస్పర సహకారం

-

NLG: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయములోని వీసీ ఛాంబర్లో హైద్రాబాద్‌లోని నారాయణగూడాలో ఉన్న రాజా బహదూర్ వెంకటరాంరెడ్డి ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.అచ్యుతాదేవి ఎంజీయూతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ అవగాహనా ఒప్పందం ప్రకారం ఐదు సంవత్సరాలు ఎంజీయూ, రెడ్డి ఉమెన్స్ కళాశాల వారికి ఫ్యాకల్టీ ఎక్సేంజ్ ప్రోగ్రాంలు, స్టూడెంట్ ఎక్చ్సేంజి ప్రోగ్రాంలను, రీసెర్చ్ ఎక్చేంజ్ ప్రోగ్రామ్స్ లలో పరస్పరం సహకరించుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news