
మేడ్చల్ జిల్లా దుండిగల్ మండల పరిధిలోని గాగిల్లాపూర్‌కు చెందిన పవన్ కుమార్ (18) అక్షయ్ (19) స్నేహితులు ఇద్దరు ద్విచక్ర వాహనంఫై నర్సాపూర్‌లో బందువులు వివాహానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు అదుపు తప్పి డీ కొట్టింది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ లో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు