మహబూబాబాద్: తృటిలో తప్పిన ప్రమాదం..!

-

మహబూబాబాద్ మునిసిపాలిటీలోని వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళే దారిలో సైడ్ డ్రైనేజీ సరిగ్గా నిర్మించక పోవడం వల్ల కారు అందులో ఇరుకుంది. చుట్టు పక్కన వాళ్ళు వచ్చి సహాయం చేశారు. డ్రైవర్‌ను కారులో నుంచి బయటకు తీశారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించకపోతే పెను ప్రమాదం జరిగేది. ఇప్పటికైనా నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news