మెదక్ : తూప్రాన్ శివారులో రోడ్డు ప్రమాదం

-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లాపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. గజ్వేల్ నుంచి తూప్రాన్ వెళ్తున్న కారు అతి వేగంగా వచ్చి అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరు తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. కార్ డోర్ లాక్ కావడంతో.. వెనుక భాగం అద్దాలు ధ్వంసం చేసి బయటపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news