రంగారెడ్డి : ఓయూలో స్పొకెన్ ఇంగ్లీష్ క్లాసులు.. మార్చి 11న లాస్ట్‌డేట్

-

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మార్చి 14వ తేది నుండి ఇంగ్లీషు శిక్షణను అందించడానికి సెల్ట్ తరగతులను ఈ నెల 14 సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో తరగతులను ప్రారంభించనున్నట్లుగా డైరెక్టర్ నవీన్ వెల్లడించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులకు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. కావున యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news