ముక్కోటి ఏకాదశికి దర్శనాలు రద్దు

-

చిల్పుర్: బుగులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కోవిడ్ నిబంధనల దృష్ట్యా ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ముక్కోటి ఏకాదశి, గోదా కళ్యాణానికి భక్తుల దర్శనాన్ని రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశానుసారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news