వరంగల్ : తొర్రూరులో అధికారులపై దాడికి యత్నం..!

-

Raj Rajeshwari Tripura Sundari temple in Bastarతొర్రూరు మండలం మాటేడు గ్రామంలో రామలింగేశ్వర స్వామి దేవాదాయ శాఖ భూములలో అక్రమ నిర్మాణం కూల్చివేసేందుకు వెళ్ళిన అధికారులకు స్థానికులు ఝలక్ ఇచ్చారు. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ కవితతో సహా పలువురిపై రాళ్లతో దాడి చేసేందుకు యత్నించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడికి వచ్చామని వివరించినప్పటికీ.. వినిపించుకోకుండా స్థానికులు ఆందోళనకు చెప్పట్టినట్టు అధికారులు తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news