మహబూబాబాద్ : పంటలను పరిశీలించిన మాజీ కేంద్రమంత్రి

-

ఇల్లందు మండలం పొలారం గ్రామ పరిధిలోని సీట్ల తండా, బాదువు తండా, బొంబాయి తండాల్లో మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాంనాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అకాల వర్షానికి దెబ్బతిన్న మిర్చి, మొక్కజొన్న పంటలను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులతో మాట్లాడి పంటలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news