ఉపాధ్యాయులకు సెమినార్

జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 28న ఛాత్రోపాధ్యాయులకు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులకు రాష్ట్రీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సెమినార్ నిర్వహించనున్నట్లు డీఈవో వాసంతి తెలిపారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి కె. శ్రీనివాస్ నంబర్ 9848878455ని సంప్రదించాలని ఆమె సూచించారు.