పోలీసు క్రీడాకారుల‌కు ఎల్లవేళ‌లా అండ‌గా ఉంటాం

-

పోలీసుల క్రీడాకారుల‌కు ఎల్లవేళ‌లా అండ‌గా ఉంటామ‌ని మామునూరు నాలుగో బెటాలియ‌న్ క‌మాండెంట్ డీ.శివ ప్ర‌సాద్‌రెడ్డి అన్నారు. మామునూరు క్యాంపులో ఈనెల 11, 12, 13వ‌ తేదీల్లో స్వాగ‌త్ యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో 14వ తెలంగాణ రాష్ట్ర స్థాయి క‌బ‌డ్డీ క్రీడోత్స‌వాలు నిర్వ‌హించారు. ఈ పోటీల్లో బెటాలియ‌న్ క‌బ‌డ్డీ జ‌ట్టు పాల్గొని తృతీయ‌ బ‌హుమ‌తి గెలుచుకుంది. ఈ సంద‌ర్భంగా క‌మాండెంట్ వారిని అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news