బీడీఎల్‌లో 119 అప్రెంటిస్‌లు

-

భారత ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన సంగారెడ్డి జిల్లా భానూర్‌లోని భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్(బీడీఎల్‌)లో కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

మొత్తం ఖాళీలు119
అప్రెంటిస్ వారీగా ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌-83, టెక్నీషియ‌న్‌(డిప్లొమా) అప్రెంటిస్‌-36.
ట్రేడులు/విభాగాలు: సీఎస్ఈ/ ఐటీ, ఈసీఈ, మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్/ ఈఈఈ, సివిల్‌, కెమిక‌ల్‌, ఈఐ ఇంజినీరింగ్‌.
అర్హతలు‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్‌/ టెక్నాల‌జీ), బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌.
ఎంపికః అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా

ఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్‌ 2 నుంచి
ఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదినవంబర్‌ 20

వెబ్‌సైట్‌- https://bdl-india.in

Read more RELATED
Recommended to you

Latest news