“RITES”లో 170 ఇంజినీర్‌ పోస్టులు

-

రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న కంపెనీ అయిన రైట్స్ (ఆర్ఐటీఈఎస్)లో ఖాళీగా ఉన్న 170 ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

మొత్తం పోస్టులు: 170
విభాగాల వారీగా పోస్టులు: సివిల్ ఇంజినీర్- 50, ఎలక్ట్రికల్ ఇంజినీర్- 30, మెకానికల్ ఇంజినీర్- 90 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: బీఈ/ బీటెక్ సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదా ఇండస్ట్రియల్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసిన తర్వాత రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష (60 శాతం), ఇంటర్వ్యూ (35 శాతం), అనుభవం (5 శాతం) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్త: ఆన్లైన్లో
ఫీజు: రూ.600/- , ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300.
చివరితేది: నవంబర్ 26
పూర్తి వివరాల కోసం వ వెబ్సైట్: https://rites.com

– శ్రీవిద్య

Read more RELATED
Recommended to you

Latest news