రంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ పోస్టులు

-

రంగారెడ్డి జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ విభాగం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన వివాహిత మహిళల నుంచి దరఖాస్తులను ఆ శాఖ ఆహ్వానిస్తుంది.


మొత్తం ఖాళీలు: 232
పోస్టులవారీగా: అంగన్వాడీ టీచర్-41, అంగన్వాడీ ఆయా-174, మినీ అంగన్వాడీ టీచర్-17 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత, స్థానికంగా ఆ గ్రామపంచాయతీలో నివసిస్తూ ఉండాలి. మిగిలిన వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
వయసు: 2020 జూలై 1 నాటికి 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తుచేసుకోవాలి.
దరఖాస్తు దాఖలు చేయడానికి చివరి తేది: సెప్టెంబర్ 18
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://mis.tgwdcw.in చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version