కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (పోస్కో) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
విభాగాలు: హెచ్‌ఆర్, పబ్లిక్ రిలేషన్ (పీఆర్)
అర్హతలు: హెచ్‌ఆర్‌కు.. హెచ్‌ఆర్/పర్సనల్ మేనేజ్-మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్/సోషల్ వర్క్‌లో పీజీ/ పీజీ డిప్లొమా, ఎంబీఏ. పీఆర్‌కు.. డిగ్రీతోపాటు మాస్ కమ్యూనికేషన్/పబ్లిక్ రిలేషన్స్/జర్నలిజంలో పీజీ లేదా పీజీ డిప్లొమా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ ఉత్తీర్ణత సాధించాలి.
వయస్సు: 2019, జూలై 31 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
ఎంపిక: యూజీసీ నెట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
వెబ్‌సైట్: www.posoco.in