భవన నిర్మాణ శాఖలో ఖాళీలు…ఇలా సులభంగా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని భవన నిర్మాణ శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ పోస్టులకి బీయి, బీటెక్ లేదా ఎంబీఏ పాసైన వారు అప్లై చేసుకో వచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్షన్ చేయడం జరుగుతుంది.

ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, మేనేజర్ మరియు అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ పోస్టులకి స్త్రీ పురుషులు ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అర్హులే.

ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్ల వయస్సు మించరాదు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగం లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ మే 11, 2022. మొట్టమొదటిగా షార్ట్ లిస్టు చేస్తారు. ఆ తరవాత ఇంటర్వ్యూ ఉంటుంది. పోస్టును బట్టి జీతం లభిస్తుంది. పూర్తి వివరాలను https://drive.google.com/file/d/1vKKyMwmu2K0v1pIwmQO10S-X59xkFOPk/view లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news