Home Exclusive

Exclusive

coronavirus

ఏపీలో 8,943 కేసులు, 97 మంది మృతి !

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 8,943 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏపీలో 53,026 మందికి...

కరోనా నుండి కోలుకున్న అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కరోనా నుంచి కోలుకున్నారు. నిజానికి ఆయన ఆదివారం ఉదయమే కరోనా నెగటివ్‌ వచ్చిందని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ ట్వీట్‌ చేశారు. వారం రోజుల ట్రీట్‌మెంట్‌...

తమ వ్యాక్సిన్ ప‌ట్ల తామే భ‌య‌ప‌డుతున్న ర‌ష్యా డాక్ట‌ర్లు..!

ప్ర‌పంచంలోనే తొలి క‌రోనా వ్యాక్సిన్‌ను ర‌ష్యా ఇటీవ‌లే విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. దానికి స్పూత్‌నిక్ V అని నామ‌క‌ర‌ణం కూడా చేసింది. ఆ దేశ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ త‌న కుమార్తెల్లో...

బ్రిటీష‌ర్ల‌కు ఎదురుతిరిగాడు.. 18 ఏళ్లకే ఉరి తీయబడ్డ‌ విప్లవ వీరుడు కుదిరామ్ బోస్

అతడి వయసు అప్పుడు కేవలం 18 సంవత్సరాల 8 నెలలా 8 రోజులు మాత్రమే. టీనేజ్ వయసు.. కాని.. అంత చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడతడు. ఆయనే కుదిరామ్ బోస్....

బ్రిటీషర్లపైకి దూసుకెళ్లిన బుల్లెట్.. జోహార్.. సుభాష్ చంద్రబోస్

సుభాష్ చంద్రబోస్ 1897లో ఒడిశాలోని కటక్ లో జన్మించారు. ఆయన తండ్రి జానకీనాథ్ బోస్. ఆయన లాయరు. తల్లి ప్రభావతి. బోస్.. 1920లో భారత సివిల్ సర్వీసుకు ఎంపికైనప్పటికీ... దాని నుంచి వైదొలిగి.....
police

తెలంగాణా పోలీసులకు కరోనా చుక్కలు…!

తెలంగాణా ప్రజలకే కాదు పోలీసులను కూడా కరోనా కేసులు వెంటాడుతున్నాయి. రోజు రోజుకి పోలీసుల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో ఎంతో కీలకంగా ఉండే పోలీసులు కూడా...

ఇందిరా గాంధీ స్టేడియంలో వేడుకలు లేనట్లే, కారణం అదే…?

74వ పంద్రాగష్టు వేడుకలకు ముస్తాబవుతున్న ఇందిరాగాంధీ స్టేడియం అనే వార్త అలా వచ్చిందో లేదో బెజవాడలో నిన్న పడిన భారీ వర్షం చుక్కలు చూపించింది. 3 దఫాలుగా ఏర్పాట్లపై ట్రైల్ రన్ కూడా...
lockdown

ఇదెక్కడి గోల : కరోన కాలంలో గ్రీన్ జోన్..ఇప్పుడేమో లాక్ డౌన్ ?

ఆంధ్ర ప్రదేశ్‌లో క‌రోనా క‌ల్లోలం రోజురోజుకీ పెరుగుతోంది. లాక్ డౌన్ కి సడలింపులు ఇచ్చిన అక్కడ కేసులను బట్టి లాక్ డౌన్ విధించే బాధ్యతను లోకల్ అధికారులకే అప్పగించారు. దీంతో స్థానిక ప‌రిస్థితుల‌కు...

ఇండియా : 24 గంట‌ల్లో వెయ్యికి పైగా క‌రోనా మ‌ర‌ణాలు

భారత్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజూ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ రికార్డు స్థాయిలో కరోనా...

కరోనాతో వైసీపీ నేత మృతి.. షాక్ లో మంత్రి..!

కరోనా మహమ్మారి దేశాన్ని ప్రస్తుతం వణికిస్తోంది. రోజురోజుకి వేలల్లో కేసులు, వందల్లో కరోనా మరణాలు నమోదవుతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజలు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా అందర్నీ బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి....
corona-positive

తెలంగాణా కరోనా : 24 గంటల్లో 1,921 కేసులు, 09 మరణాలు

తెలంగాణాలో కరోనా కేసులు రోజూ రెండు వేలకి దగ్గరలో నమోదవుతున్నాయి. ముందు కాస్త తగ్గినట్టు అనిపించినా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా తెలంగాణా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్...

మహిళలకు 12 రోజుల రుతుక్రమం సెలవలు…!

పీరియడ్స్ సమయంలో మహిళల కష్టాలను ఎవరూ కూడా అర్ధం చేసుకోవడం లేదు అనే ఆరోపణలు ఉంటాయి. అందుకే గుజరాత్ లోని సూరత్ నగరానికి చెందిన ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ సంచలన నిర్ణయం...

కరోనా విజృంభణ.. మంత్రి హరీష్ రావు అదిరిపోయే స్టెప్..!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సిద్దిపేట ప్రజల్లో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ,నేను ఉన్న అనే భరోసా నింపుతున్న మంత్రి హరీష్ రావు .. మరో ముందడుగు వేస్తూ వ్యాధి లక్షణాలు ఉన్న ప్రజలకు వారి...

కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (13-08-2020)

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో గురు‌‌‌వారం (13-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు.. 1. దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 66,999 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 23,96,638కి చేరుకుంది. 16,95,982...
health minister etala rajender speaks about covid condition in telangana

బ్రేకింగ్ : ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వానికి 50 శాతం బెడ్స్

కరోనా ట్రీట్మెంట్ విషయంలో ప్రైవేటు ఆసుపత్రులు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఒకరకంగా ప్రైవేటు ఆసుపత్రులని ఈ కరోనా ఎపిసోడ్ లో విలన్ గా కనపడుతున్నాయి. ఇప్పటికే చాలా ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు...
coronavirus

హీరోయిన్ నిక్కీ గల్రానికి కరోనా

కరోనా కేసులు భారత్ లో ఏమేరకు విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలో రోజూ అరవై వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఈ కరోనా సెలబ్రిటీలని, నేతలను సైతం వదలడం లేదు. ఇప్పటికే...

కోవిడ్ 19 చికిత్స‌కు వంద‌ల డ్ర‌గ్స్‌ను గుర్తించిన సైంటిస్టులు..!

క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డ‌వారికి చికిత్స అందించేందుకు వైద్యులు ప్ర‌స్తుతం భిన్న ర‌కాల మెడిసిన్ల‌ను వాడుతున్న సంగ‌తి తెలిసిందే. కోవిడ్ స్వ‌ల్ప‌, మ‌ధ్య‌స్థ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి ప‌లు ర‌కాల మెడిసిన్ల‌ను ఇస్తున్నారు. వాటిల్లో...

అంబులెన్స్‌ లోనే కరోనా పేషేంట్ ప్రసవం..!

కేరళకు చెందిన ఓ నిండు గర్భవతి పైగా కరోనా పేషెంట్. ఓ వైపు కరోనా చికిత్స పొందుతూనే, పుట్టబోయే బిడ్డ గురించి తగిన జాగ్రత్తలు పడుతోంది. ఇంతలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి....
Pm modi

వాజపేయి రికార్డ్ ని అధిగమించిన మోడీ, ప్రధానిగా కోర్ట్ రికార్డ్…!

భారత ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డ్ ని అధిగమించారు. కాంగ్రెసేతర ప్రధానిగా ఎక్కువ రోజులు దేశాన్ని పాలించిన ప్రధానిగా ఆయన సరికొత్త రికార్డ్ సృష్టించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి రెండు సార్లు...

24గంట‌ల్లో ఏపీలో ఏమాత్రం తగ్గని కేసులు.. 82 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 9 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏపీలో 55,692 మందికి...

LATEST