రామ భజన చేస్తున్న అంతర్జాతీయ మీడియా

-

కోట్లాది మంది హిందువులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిణామం రానే వచ్చేసింది. ఎప్పుడు రామాలయ శంకుస్థాపన అని ఎదురు చూస్తున్న వారు అందరికి కూడా నేడు ఆ కల నెరవేరుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ కూడా దీని కోసం ఎదురు చూస్తున్నారు. దీనితో అంతర్జాతీయ మీడియా దీనిని ఫోకస్ చేసింది. అంతర్జాతీయ మీడియా మొత్తం అయోధ్య గురించే ఉంది.

Ramaalayam
Ramaalayam

దాదాపు అన్ని చానల్స్ కూడా ప్రపంచ వ్యాప్తంగా దీన్ని లైవ్ చూపించడానికి రెడీ అయ్యాయి. ఒక్క పాకిస్తాన్ లో మినహా దాదాపు అన్ని ముస్లిం దేశాల్లో కూడా లైవ్ వస్తుంది. అమెరికాలో ప్రముఖ చానల్స్ అన్నీ కూడా లైవ్ ఇస్తున్నాయి. బ్రిటన్ సహా యూరప్ దేశాలు అన్నీ కూడా ముందుకు వచ్చాయి. అటు సోషల్ మీడియా కూడా షేక్ అవుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరు స్వచ్చందంగా ప్రసారం చేయడానికి రెడీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news