Fact Check : బీజేపీ నేత ఎల్ కె అద్వానీ రాహుల్ గాంధీని భారత రాజకీయాలకు హీరో అని పిలిచారా?

-

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలపాలని బాగా శ్రమిస్తున్నాడు.. పాద యాత్రలతో పాటుగా సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నాడు.. ఆయన చేసిన ప్రచారాలకు, వాగ్దానాలకు ప్రజలు ఆకర్షతులు అయ్యారు.. దాంతో కొన్ని రాష్టాల్లో కాంగ్రెస్ ఆధిపత్యంగా ఉంది.. కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది.. రాహుల్ చేస్తున్న ప్రయత్నాలను కొందరు విమర్శిస్తే, మరికొందరు ప్రశంసిస్తున్నారు..

LK Advani

తాజాగా బీజేపీ కీలక నేత ఎల్‌కే అద్వానీ ప్రశంసించిన్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు రాజకీయాలకు హీరో అని పొగిడినట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.. న్యూస్‌స్కెకర్ ప్రకారం.. మొదట “అద్వానీ రాహుల్ గాంధీ ప్రశంసలు” కోసం కీవర్డ్ శోధనను నిర్వహించింది.. కానీ అటువంటి ప్రకటన గురించి ఎక్కడా కనిపించలేదని నివేదిక తేల్చి చెప్పింది.. అయితే అవధ్ భూమి అనే మీడియా ఔట్‌లెట్‌కి సంబంధించిన వైరల్ క్లెయిమ్‌లతో లింక్ షేర్ చేయబడిందని, అది కేవలం అవాస్తవమని తేల్చి చెప్పింది..

మే 9, 2024 తేదీతో మాత్రమేfact.in ద్వారా హిందీ తనిఖీ నివేదికకు దారితీసింది. ఓన్లీఫాక్ట్.ఇన్ వారు మీడియా సంస్థను సంప్రదించారని, మిస్టర్ అద్వానీ అటువంటి ప్రకటన ఇచ్చారని, ఎక్కడ చెప్పారో అడిగారు.. దాంతో అసలు విషయాన్ని చెప్పినట్లు తెలుస్తుంది.. అద్వానీ రాహుల్ గాంధీని ఎక్కడా ప్రశంసించినట్లు లేదు.. ఈ వెబ్‌సైట్‌లోని మొత్తం సమాచారం – https://avadhbhumi.com/ – వెబ్ సైట్ లో మాత్రమే ఉంది.. ఇది పూర్తి ఫేక్ అని తేలింది.. మొత్తానికి ఈ వార్త నిజం కాదని తేలింది.. ఇలాంటి ఫేక్ వార్తలను ప్రజలు నమ్మవద్దని అధికారులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news