ఈ తెలుగు నామ సంవత్సరం ముగిసిపోయి కొత్త తెలుగు నామ సంవత్సరం రాబోతోంది. ప్లవ నామ సంవత్సరం కొన్ని రోజుల్లో అయిపోయి.. శ్రీ శుభ కృత్ నామ సంవత్సరంలో కి మనం అడుగుపెట్టబోతున్నాము.
అయితే ఈ శుభ కృత నామ సంవత్సరం లో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది చూద్దాం. కొన్ని రాశుల వాళ్ళకి మాత్రం ఆదాయం చాలా బాగుంది. ఆర్థికంగా శ్రీ శుభ కృత నామ సంవత్సరం లో ఈ 4 రాశుల వారికి కలిసి వస్తుంది. అయితే ఇందులో మీరు కూడా ఉన్నారో లేదో చూసుకోండి.
మేష రాశి:
ఆదాయం: 14 , వ్యయం:14 , రాజపూజ్యం:3 , అవమానం:6
వృషభ రాశి:
ఆదాయం : 8 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 6 అవమానం : 6
మిధున రాశి:
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 2
కర్కాటక రాశి:
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 5 అవమానం : 2
సింహ రాశి:
ఆదాయం : 8 వ్యయం : 14 రాజ్యపూజ్యం:1 అవమానం : 5
కన్య రాశి:
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 4 అవమానం : 5
తులా రాశి:
ఆదాయం : 8 వ్యయం : 8 రాజ్యపూజ్యం:7 అవమానం : 5
వృశ్చిక రాశి:
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 1
ధనుస్సు రాశి:
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 5 అవమానం : 1
మకర రాశి:
ఆదాయం : 5 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 2 అవమానం : 4
కుంభ రాశి:
ఆదాయం : 5 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 5 అవమానం : 4
మీన రాశి:
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం :1 అవమానం : 7.