వింతలు - విశేషాలు

పొగలు కక్కిన చేప.. ఈల్‌ను మింగి ఏం చేసిందంటే..!

చేపలు చాలా శాంత జీవులని భావిస్తుంటారు. నీటిలో పెరిగే నాచు పదార్థాలు తిని బతికేస్తుంటాయని అనుకుంటారు. కానీ, పెద్ద చేపలు.. చిన్న చేపలను మింగేస్తుంటాయి. షార్క్, సొర వంటి చేపలైతే ఏకంగా తమ దంతాలతో కొరికి నమిలేస్తుంటాయి. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక చిన్న చేప...

వీడియో..ఆర్డర్‌ చేసిన కాఫీతో ప్రియుడి ముఖంపై కొట్టిచింది..!

ఇష్టమైన ఆహార పదర్థాలు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకొని తింటుంటారు. కొందరు, సర్‌ప్రైస్‌ గిఫ్ట్‌గా తమ ఇష్టమైన వారి కోసం వారికే తెలియకుండా వస్తువులు, ఆహార పదర్థాలు ఆర్డర్‌ చేసి వారిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కానీ.. ఇక్కడ మాత్రం ఓ యువతి ఆన్‌లైన్‌లో తన ప్రియుడి కోసం కాఫీ ఆర్డర్‌ చేసి అదే కాఫీతో...

వైర‌ల్ పిక్‌.. ఫుడ్ బాక్స్‌పై పాము..!

ఇండ్ల‌లోకి పాములు రావ‌డం అన్న‌ది స‌హ‌జ‌మే. అనేక మంది ఇండ్ల‌లోకి అప్పుడ‌ప్పుడు పాములు వ‌చ్చి భ‌య పెడుతుంటాయి. అయితే ఏ ప‌ని చేసేముందైనా జాగ్ర‌త్త‌గా ఒక్క‌సారి అన్ని ప్ర‌దేశాల‌ను చూడాలి. ఎందుకంటే ఆయా ప్ర‌దేశాల్లో మ‌న క‌ళ్ల‌కు స‌రిగ్గా క‌నిపించ‌కుండా పాములు ఉంటాయి. అజాగ్ర‌త్త‌గా ఉంటే వాటి కాటుకు బ‌ల‌వ్వాల్సి వ‌స్తుంది. ఓ మ‌హిళ‌కు...

2 గంట‌లుగా క్లాస్ తీసుకున్న ప్రొఫెస‌ర్‌.. మ్యూట్ లో ఉంద‌ని తెలుసుకుని షాక్‌..

క‌రోనా నేప‌థ్యంలో ఇప్ప‌టికీ విద్యార్థులు ఇంకా ఆన్‌లైన్‌లోనే త‌ర‌గ‌తుల‌కు హాజ‌రు అవుతున్నారు. స్కైప్‌, జూమ్ వంటి మాధ్య‌మాల ద్వారా ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. అయితే చెప్పేందుకు బాగానే ఉంది కానీ.. ఆన్‌లైన్ విధానం వ‌ల్ల అనేక మంది అనేక ర‌కాలుగా ఇబ్బందులు ప‌డుతున్నారు. కొంద‌రికి నెట్ ఉండ‌దు. కొంద‌రికి డివైస్‌లు ఉండ‌వు. ఇంకా కొంద‌రికి...

వింత: గుర్రంపై స్వారీ చేసిన వధువు…!

సాధారణంగా వివాహానికి వరుడు గుర్రంపై రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ అంత రివర్స్ జరిగింది. వధువే గుర్రం మీద వరుడు వద్దకి వచ్చింది. ఇది కధ కాదండి నిజమే. వివరాల లోకి వెళితే... మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని సత్నా జిల్లాలో ఇది చోటు చేసుకోవడం జరిగింది. వధువు గుర్రం పై స్వారీ చేస్తూ...

వింత: వలలో చిక్కుకున్న ముత్యం… విలువ ఎంతో తెలుసా..?

థాయ్‌ల్యాండ్‌కు చెందిన హాచాయ్ నియోమెడెచా(37) అనే జాలరి వలలో ముత్యం చిక్కుకుంది. దీనితో అతని ఆనందానికి అవధులు లేవు. నిజంగా దీనిని చూస్తే షాక్ అవ్వాల్సిందే..! అయితే ఇది ఏక్కడ జరిగింది..?, ఎవరు ఆ జాలరి..? ఇలా దీని కోసం ఇప్పుడే చూడండి. అసలు విషయానికి వస్తే.. హాచాయ్ తన కుటుంబంతో కలిసి జనవరి...

ర‌విశాస్త్రి వ‌య‌స్సు 120 ఏళ్ల‌ట‌.. గూగుల్ త‌ప్పిదం..!

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన సెర్చ్ ఇంజిన్ లో అప్పుడ‌ప్పుడు పొర‌పాట్లు జ‌రుగుతూనే ఉంటాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా అందులో మ‌రొక పొర‌పాటు చోటు చేసుకుంది. భార‌త క్రికెట్ జట్టు కోచ్ ర‌విశాస్త్రి వ‌య‌స్సును గూగుల్ త‌ప్పుగా చూపించింది. ఆయ‌న 1900వ సంవ‌త్స‌రం మే 27వ తేదీన జ‌న్మించాడ‌ని, ఆయ‌న వ‌య‌స్సు 58కి...

1.5 లీట‌ర్ల వోడ్కాను శ‌రీరంలోకి ఎక్కించుకున్నాడు.. త‌రువాత ఏమైందంటే..?

నిర్దిష్ట‌మైన మొత్తంలో ఫుడ్‌ను నిర్దిష్ట‌మైన టైమ్‌లోగా లాగించేస్తే భారీ బ‌హుమ‌తి ఇస్తాం.. అని చెప్పి కొంద‌రు అప్పుడ‌ప్పుడు ఫుడ్ చాలెంజ్‌ల‌ను నిర్వ‌హిస్తుంటారు. ప‌లు ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను ఉంచి వాటిని టైమ్ లిమిట్ లోగా తినాల‌ని చాలెంజ్ చేస్తుంటారు. నిజానికి ఇవి కామన్‌. ఎక్క‌డైనా జ‌రుగుతూనే ఉంటాయి. అయితే ఆ వ్య‌క్తి కూడా ఇలాంటి...

యాపిల్ ఎయిర్‌పాడ్‌ను నిద్ర‌లో మింగేశాడు.. త‌రువాత ఏమైందంటే..?

యాపిల్ కంపెనీకి చెందిన ఎయిర్‌పాడ్స్ ఎంత ఖ‌రీదు ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. అందువ‌ల్ల వాటిని సాధార‌ణ వినియోగ‌దారులు వాడ‌లేరు. అయితే ఖ‌రీదు ఉన్న‌ప్ప‌టికీ అవి అద్భుతంగా ప‌నిచేస్తాయి. అత్యంత నాణ్య‌మైన శ‌బ్దాన్ని అందిస్తాయి. ఈ క్ర‌మంలోనే కొంద‌రు వాటిని రాత్రిపూట అలాగే చెవుల‌కు ధ‌రించి సంగీతం వింటూ నిద్ర‌పోతుంటారు. కానీ ఇప్పుడు చెప్ప‌బోయే విషయం...

ఫొటోగ్ర‌ఫీ ట్రిక్కా.. నిజ‌మేనా..? వైర‌ల్ అవుతున్న జంట ఫొటో..!

ఏదో ఒక ప‌ని చేయ‌డం, దానికి సంబంధించిన ఫొటో లేదా వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం.. ఈ మ‌ధ్య ఫ్యాష‌న్ అయిపోయింది. వైర‌ల్ అవ్వాల‌ని చెప్పి కొంద‌రు ప్రాణాల‌కు తెగించి ఫొటోలు దిగి వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఓ జంట కూడా కొండ పై నుంచి అంచుకు...
- Advertisement -

Latest News

స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు

కరోనా లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో...
- Advertisement -