వింతలు - విశేషాలు

అనుకోకుండా చెరువులో ప‌డ్డ ఐఫోన్.. ఏడాది త‌రువాత కూడా ప‌నిచేస్తోంది..!

పెద్ద ఎత్తున డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి కొనుగోలు చేసిన ఫోన్ పోతే ఎలా ఉంటుంది ? ఎవ‌రికైనా బాధ‌గానే అనిపిస్తుంది. అయ్యో.. అంత ఖరీదుతో కొన్న ఫోన్ పోయిందే, కాస్తంత జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది.. అని ఫోన్‌ల‌ను పోగొట్టుకునే ఎవ‌రికైనా అనిపిస్తుంది. అయితే అలా పోయిన ఫోన్ దొరికితే.. అలాంటి వారిని ల‌క్కీ అనే చెప్ప‌వ‌చ్చు....

వాటర్ ని డీప్ ఫ్రై చేసి రెసిపీ.. వైరల్…!

ఇప్పుడు ఈ వంటకం బాగా వైరల్ అయి పోతోంది. గత సంవత్సరం కరోనా వైరస్ సమయం లో చాక్లెట్ మ్యాగీ, ఐస్క్రీం, స్ట్రాబెరీ పిజ్జా ఇటువంటివి బాగా వైరల్ అయ్యాయి. ఈ కాంబినేషన్ చాలా విరుద్ధంగా ఉన్నాయి. అయితే వాటినన్నిటినీ దాటుకుని ఇప్పుడు మరొకటి వైరల్ అయ్యింది. అదే డీప్ ఫ్రైడ్ వాటర్. అయితే...

3 వారాల తేడాతో కవలలకు జన్మనిచ్చిన మహిళ.. అత్యంత అరుదైన సంఘటన..!

సాధారణంగా మహిళలు గర్భం ధరించాక కవలలకు జన్మనిస్తే ఒకేసారి ప్రసవిస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయేది అత్యంత అరుదైన కేసు. చాలా అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుంటుంది. ఒక మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చాక మూడు వారాల అనంతరం ఇంకో బిడ్డకు అదే రోజు జన్మనిచ్చింది. ఇక వారిద్దరూ కవలలు కావడం విశేషం. అమెరికాకు చెందిన రెబెక్కా...

ఆ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్తే గంగాజ‌లం చ‌ల్లి చంద‌నం రాస్తారు.. ఎందుకంటే..?

పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదులు చేసే బాధితులు కోపంగానో, ఆవేశంగానో, ఇత‌ర భావోద్వేగాల‌తోనో ఉంటారు. దీని వ‌ల్ల వారు కొన్ని సంద‌ర్భాల్లో త‌మ స‌మ‌స్య‌ను స‌రిగ్గా తెలియ‌జేయ‌లేక‌పోతుంటారు. అయితే పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చేవారు ప్ర‌శాంతంగా ఉండాల‌ని, త‌మ స‌మ‌స్య‌ల‌ను వారు పోలీసుల‌కు సావ‌ధానంగా తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో అక్క‌డి ఇన్‌స్పెక్ట‌ర్ వినూత్న ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇంత‌కీ...

ఎన్నిక‌ల్లో గెలిపిస్తే ఇంటికో హెలికాప్ట‌ర్‌, ఐఫోన్.. త‌మిళ‌నాడు అభ్య‌ర్థి వింత వాగ్దానాలు..

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కులు ఓట్ల కోసం ప్ర‌జ‌ల‌కు ఎన్నో వాగ్దానాలు ఇస్తుంటారు. త‌మ‌ను గెలిపిస్తే అది చేస్తామ‌ని, ఇది చేస్తామ‌ని వాగ్దానాల‌తో ప్ర‌జ‌ల‌కు ఊద‌ర‌గొడుతుంటారు. గెలిచాక ముఖం చాటేస్తారు. తాము అలా అన‌లేద‌ని, ఆ విధంగా చేస్తామ‌ని చెప్ప‌లేద‌ని బుకాయిస్తారు. అయితే ఈ విధంగానే ప్ర‌జ‌ల‌కు బుకాయించ‌వ‌చ్చ‌ని అనుకున్నాడో, ప్ర‌జ‌ల‌ను వెర్రి గొర్రెలు అనుకున్నాడో,...

వీడియో..ఆవుదూడకి బారసాల.. అందమైన పాటతో ఘనంగా ఉత్సవం

మన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన రోజులని పండగలా జరుపుకుంటారు. పుట్టినరోజు, బారసాల, అన్నప్రాసన, పుట్టు వెంట్రుకలు, పుట్టు పంచలు, పుట్టు ఒళ్ళెలు, పెళ్ళి, షష్టిపూర్తి, ఆ తర్వాత అందరికీ తెలిసిందే. ఐతే ఇలాంటి రోజులన్నీ కేవలం మనుషులు మాత్రమే జరుపుకుంటారు. ఏ జంతువుకి కూడా తన పుట్టినరోజు తెలియదు. బారసాల చేయరు. ఇక మిగతా...

రిటెయిల్ స్టోర్‌లో అర‌టి పండ్లు కొన్న మ‌హిళ‌.. రూ.1.60 ల‌క్ష‌ల బిల్లు వేశారు..!

అర‌టి పండ్లు అంటే స‌హ‌జంగానే మ‌న‌కు బ‌య‌ట అర డ‌జ‌ను, డ‌జను లాంటి ప‌రిమాణాల్లో ల‌భ్య‌మ‌వుతాయి. ఎవ‌రైనా వాటిని అలాగే కొంటారు. ఇక కొంద‌రు గెల‌ల రూపంలోనూ వాటిని కొంటుంటారు. కానీ జాతిని బ‌ట్టి వాటి ధ‌ర కూడా మారుతుంది. ఎంత ధ‌ర ప‌లికినా వాటి రేటు మార్కెట్‌లో రూ.లక్ష‌ల్లో అయితే ఉండ‌దు క‌దా....

వింత: పాములాంటి చేపతో మత్సకారుడు…!

మత్స్యకారుడు పాము లాంటి ఒక జీవిని పట్టుకున్నాడు. నిజంగా ఇది చాలా వింతగా ఉంది. పదునైన పళ్ళు, పెద్ద పెద్ద దంతాలు ఉన్నాయి. ఈ 39 ఏళ్ల మత్స్యకారుడు ఈ అరుదైన జీవిని పట్టుకున్నాడు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటో లో మొత్తం చేప...

టెలిఫోన్ కేబుల్ రూపంలో నెక్లెస్‌.. ధ‌ర ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

నేటి ఆధునిక యుగంలో భిన్న ర‌కాల ఫ్యాష‌న్ ఉత్ప‌త్తులు ట్రెండ్ అవుతున్నాయి. చాలా మంది ర‌క ర‌కాల యాక్స‌సరీలు, దుస్తులు, ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తున్నారు. నిత్యం ఫ్యాష‌న్ గా ఉండేందుకు య‌త్నిస్తున్నారు. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ.. మ‌రీ ఫ్యాష‌న్ పేరు చెప్పి కొంద‌రు వింతైన వ‌స్తువుల‌ను, ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తున్నారు. తాజాగా ఇలాగే...

5 కిలోల బంగారు న‌గలు ధ‌రించి నామినేష‌న్ వేసిన స్వ‌తంత్ర అభ్య‌ర్థి..!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టికే న‌గారా మోగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల‌తోపాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నిక‌ల స‌మ‌ర‌కంలోకి దిగాయి. పోటా పోటీగా వాడిగా వేడిగా ప్ర‌చారాలు మొద‌లు పెట్టేశాయి. ప‌లు చోట్ల అభ్య‌ర్థులు ఇప్ప‌టికే నామినేష‌న్ల‌ను కూడా వేశారు. ఆ ప్ర‌క్రియ...
- Advertisement -

Latest News

వరంగల్ టీఆర్ఎస్ నేతల్లో‌ కొత్త టెన్షన్

ఎమ్మెల్సీ గెలుపు వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోరకమైన భావనలో ఉండి.. రాజకీయ సమీకరణలు పదవుల...
- Advertisement -