వింతలు - విశేషాలు

అమెజాన్‌లో మౌత్ వాష్ ఆర్డ‌ర్ చేస్తే రెడ్‌మీ ఫోన్ వ‌చ్చింది..!

ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ల నుంచి మ‌నం ఆర్డ‌ర్ చేసే వ‌స్తువులే మ‌న‌కు డెలివ‌రీ అవుతుంటాయి. కానీ కొన్ని సార్లు జ‌రిగే పొర‌పాట్ల వ‌ల్ల మ‌నం ఆర్డ‌ర్ చేసే వ‌స్తువులు కాకుండా వేరే వ‌స్తువులు వ‌స్తుంటాయి. ఇక కొన్ని సంద‌ర్భాల్లో డెలివ‌రీ బాయ్స్ చేతివాటం వ‌ల్ల మ‌న‌కు రావ‌ల్సిన వ‌స్తువుల‌కు బ‌దులు ఇటుక‌లు, రాళ్లు, స‌బ్బులు వ‌స్తుంటాయి....

తాచుపామును చేత్తో ప‌ట్టుకుని ఆడిస్తున్న యువ‌తి.. వైర‌ల్ వీడియో..!

పాముల‌ను చూస్తే స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే విప‌రీత‌మైన భ‌యం క‌లుగుతుంది. కొంద‌రికైతే వాటి పేరు చెబితేనే ఒళ్లు జ‌ల‌ద‌రించిన‌ట్లు అవుతుంది. ఇక కొంద‌రైతే వాటిని చూస్తే ఎగిరి గంతేసి దూరంగా పారిపోతారు. ముఖ్యంగా స్త్రీల‌కు పాములు అంటే ఎక్కువ‌గా భ‌యం ఉంటుంది. అయితే ఆ యువ‌తి మాత్రం పాములు అంటే అస్స‌లు భ‌య‌ప‌డ‌దు. పైగా...

ఇప్పుడు క‌రోనా వ‌స్తుంద‌ని 8 ఏళ్ల ముందే అత‌ను ఊహించాడా ? వైర‌ల్ అవుతున్న ట్వీట్‌..!

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే ల‌క్ష‌ల మంది కోవిడ్ బారిన ప‌డుతున్నారు. ఎన్నో కోట్ల మందిని కోవిడ్ కోలుకోలేని దెబ్బ తీసింది. ఇక క‌రోనా వైర‌స్ చైనాలోని వూహాన్ సిటీకి ద‌గ్గ‌ర్లో ఉన్న ల్యాబ్‌లో నుంచి లీకైంద‌ని ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు. కానీ చైనా ఆ...

వరుడికి మూడు ముళ్లు వేసిన వధువు… ముంబైలో సంచలనం

ముంబై: సాధారణంగా హిందూ పెళ్లిల్లో వధువుకి వరుడు తాళి కడతారు. మూడు మూళ్లు వేసి జీవితభాగస్వామిని సొంతం చేసుకుంటారు. కానీ ముంబైలో రివర్స్‌లో జరిగింది. వరుడికి తాళి కట్టి వధువు వివాహం చేసుకుంది. ఇలా వరుడే చేయించుకున్నారు. వింటానికి వింతగా అనిపించినా ఇదే నిజం. ముంబైకి చెందిన శార్ధుల్ కదమ్, తనుజ పాటిల్ నాలుగేళ్లు డేటింగ్...

షేవింగ్ క్రీమ్ అనుకుని హెయిర్ రిమూవ‌ల్ క్రీమ్ ను ముఖానికి రాసుకున్నాడు.. త‌రువాత ఏమైందంటే..?

ఇంట్లో స‌హ‌జంగానే కొన్ని సార్లు మ‌నం పొర‌పాట్లు చేస్తుంటాం. ఒక వ‌స్తువుకు బ‌దులుగా పొర‌పాటుగా మ‌రొక వ‌స్తువును వాడుతుంటాం. నిజం తెలిసే స‌రికి జ‌రగాల్సింది జ‌రిగిపోతుంది. అయితే ఇలాంటి సంఘ‌ట‌న‌లు కొన్ని సార్లు హాస్యాస్ప‌దంగా మారుతుంటాయి. ఆ వ్య‌క్తి విష‌యంలోనూ అలాగే జ‌రిగింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే... ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ అనే ప్రాంతానికి...

వింత: మతాధికారి కాదు గర్భవతి అయిన ఈజిప్ట్ మమ్మీ….!

పురాతన కాలం లో మమ్మీలు ఉన్నాయని మనం వైన్ ఉంటాం. అయితే దానికి సంబంధించి కాస్త ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకి వచ్చింది. రీసెర్చర్లు పరిశీలించగా అక్కడ ఎక్స్రే మొదలైన కంప్యూటర్ టెస్ట్ ద్వారా మొదట మగ పూజారి అనుకున్నారు. కానీ కాదు అని తరువాత తేలింది. అక్కడ ఉన్న ఆ మమ్మీ ఒక...

షాకింగ్‌.. గూగుల్‌ డొమెయిన్‌ను కేవలం రూ.200కే కొన్నాడు..!

ప్రపంచంలోని అతి పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో గూగుల్‌ ఒకటి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెట్‌లో గూగుల్‌ 86 శాతం వాటాను కలిగి ఉంది. ప్రపంచంలో చాలా మంది ఎప్పుడు ఏది సెర్చ్‌ చేసినా దాదాపుగా అధిక శాతం వరకు గూగుల్‌ను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రతి దేశంలోనూ తమ...

వింత: ఈ మహిళ నవ్వినప్పుడల్లా నిద్రపోతుంది…!

బెల్లా కిల్ మార్టిన్ 24, ఈమెకి ఒక వింతైన వ్యాధి ఉంది. ఎప్పుడైతే ఆమె నవ్వుతుందో అప్పుడు ఆమె నిద్ర పోతుంది. నిజంగా ఇది చాలా వింత వ్యాధి. అయితే ఈమె ట్రీట్మెంట్ తీసుకుంటే ఈమెకి క్రోనిక్ స్లీప్ డిసార్డర్ ఉన్నట్టు తేలింది. ఆమె యుక్త వయస్సు లో ఉండేటప్పుడు cataplaxsy ఉండేది. అంటే...

యాపిల్ పండ్ల‌ను ఆర్డ‌ర్ చేస్తే యాపిల్‌ ఐఫోన్ వ‌చ్చింది..!

మ‌న దేశంలో సహ‌జంగానే కొన్నిసార్లు ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌కు చెందిన డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్స్ చీటింగ్ చేస్తుంటారు. దీంతో మ‌నం ఆర్డ‌ర్ చేసే వ‌స్తువుల‌కు బ‌దులుగా వేరే వ‌స్తువులు వ‌స్తుంటాయి. అయితే అక్క‌డ ఆ వ్య‌క్తికి కూడా ఇలాగే జ‌రిగింది. కానీ అక్క‌డ త‌క్కువ విలువ ఉన్న వ‌స్తువుల‌ను ఆర్డ‌ర్ చేస్తే ఎక్కువ విలువ ఉన్న వ‌స్తువు...

అనుకోకుండా చెరువులో ప‌డ్డ ఐఫోన్.. ఏడాది త‌రువాత కూడా ప‌నిచేస్తోంది..!

పెద్ద ఎత్తున డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి కొనుగోలు చేసిన ఫోన్ పోతే ఎలా ఉంటుంది ? ఎవ‌రికైనా బాధ‌గానే అనిపిస్తుంది. అయ్యో.. అంత ఖరీదుతో కొన్న ఫోన్ పోయిందే, కాస్తంత జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది.. అని ఫోన్‌ల‌ను పోగొట్టుకునే ఎవ‌రికైనా అనిపిస్తుంది. అయితే అలా పోయిన ఫోన్ దొరికితే.. అలాంటి వారిని ల‌క్కీ అనే చెప్ప‌వ‌చ్చు....
- Advertisement -

Latest News

తెలంగాణ : 4 కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు రీషెడ్యూల్ !

తెలంగాణలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో...

సెగ‌లు పుట్టిస్తున్న రెజీనా.. ఈ అందాని ఫిదా కావాల్సిందే!

రెజీనా అంటే సినీ ప్రేమికుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. చిన్న సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రి ఇచ్చిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేసింది. పిల్లా నువ్వు లేని జీవితం అనే...

ర‌ఘురామ భ‌య‌ప‌డుతున్నాడా.. ఆ మాట‌ల వెన‌క అర్థ‌మేంటి?

ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటం చేయ‌డంతో అన్ని పార్టీల చూపు ఆయ‌న‌పై ప‌డింది. అయితే ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా...

నెట్టింట హీటు పుట్టిస్టున్న పాయ‌ల్‌ .. మ‌రీ ఇంత‌గా రెచ్చిపోవాలా!

ఓ పిల్ల మొద‌టి సినిమాతోనే కుర్ర‌కారును షేక్ చేసేసింది. త‌న అందంతో అంద‌రినీ క‌ట్టి ప‌డేసింది. వ‌స్తూనే గ్లామ‌ర్ బాంబుగా పేరు తెచ్చుకుంది. ఆ అందానికి ఫిదా కానివారంటూ ఉండ‌రు. ఓర‌గా ఓ...

వృద్ధాప్య ఛాయలను తగ్గించే అవిసె గింజల ప్రయోజనం తెలుసుకోండి.

అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాదు ఇవి చర్మ సంరక్షణకి బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఒమెగా 3కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ ఉంటుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి...