ద్రాక్ష పండ్లలో ఎలుక పిండం..!

ద్రాక్ష పండ్లని ఒక మహిళా షాప్ కి వెళ్లి కొనుక్కుంది. ఎమ్మా అనే ఒక మహిళ ఆస్ట్రేలియా లో ఉంటుంది. ఆమె ఒక బ్యాగ్ తో ద్రాక్ష పండ్లని కొనుక్కుంది. అయితే ఆ ప్యాకెట్ చూసిన వెంటనే ఈమెకి మతి పోయింది. నిజంగా మీరు దీనిని చూసారు అంటే తప్పక షాక్ అవుతారు.

ఈమె షాప్ కి వెళ్లి  కొన్న ద్రాక్ష పండ్లకి ఫోటో తీసి ఈమె పెట్టడం కూడా జరిగింది. అయితే ఆ ద్రాక్ష పండ్ల మధ్యలో ఎలుక పిండం ఉంది. అది చూసిన వెంటనే ఆమె కి ఆకలి పోయింది.

మార్కెట్ కి వెళ్లి ఆమె ద్రాక్ష పండ్లని తెచ్చుకుని ఆ బ్యాగ్ ని ఒక బౌల్ లో ఒంపారు. ఇలా బౌల్ లో చూసే సరికి ఒక ఎలుక పిండం ఆమెకి కనపడింది. ఈ ఫోటోని ఆమె ఫేస్ బుక్ లో పెట్టి ఇక ఏ మాటలు చెప్పక్కర్లేదు అని రాసారు.

నిజంగా ఈ పోస్ట్ చాలా మంది అటెన్షన్ ని తీసుకుంది. సూపర్ మార్కెట్ వాళ్ళు ఈ విషయం పై స్పందించి మీకు కనుక ఈ ప్రొడక్ట్ నచ్చక పోతే తిరిగి మాకు ఇచ్చేయండి మీకు పూర్తి రిఫండ్ మరియు రిప్లేస్మెంట్ ఇస్తామని చెప్పారు.

ఇలా సూపర్ మార్కెట్ లో ఇటువంటివి రావడం మొదటిసారి కాదు. ఏప్రిల్ నెలలో ఆస్ట్రేలియా లో ఒక ఫ్యామిలీ షాపింగ్ చేసిన బ్యాగ్ లో ఒక పాము ఉంది. అది నాలికని అటూ ఇటూ కదుపుతూ బ్యాగ్ నుండి బయటకు వచ్చింది