వాలెంటైన్స్‌ వీక్‌ మీద సోషల్‌ మీడియాలో మీమ్స్‌ రూపంలో రచ్చ చేస్తున్న సింగిల్స్‌

-

వాలెంటైన్స్ డేకి ఇంకా కొద్ది రోజులే ఉంది.. వాలెంటైన్స్ డేకి ముందు వాలెంటైన్స్ వీక్ జరుపుకుంటారు. టెడ్డీ డే, ప్రపోజ్ డే, కిస్ డే, హగ్ డే, రోజ్ డే మొదలైనవి ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైన రోజు. లవర్‌ ఉన్న వాళ్లకు ఇదొక ఫెస్టివల్‌ వీక్‌ లెక్క ఉంటుంది. కానీ సింగిల్‌గా ఉన్నవాళ్లకు ఏం ఉండదు. వారి మీద జోక్స్‌ వేసుకుంటూ కాలం గడిపేస్తారు.. సోషల్‌ మీడియాలో వాలెంటైన్స్‌ డే మీద మీమ్స్‌ తెగ వస్తున్నాయి.. వీటిని చూస్తే.. నవ్వు ఆగదు.. వాలెంటైన్స్ డేకి సంబంధించిన రకరకాల సినిమా క్లిప్పులు సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో షేర్ అవుతున్నాయి.

ప్రేమ ఉచ్చులో పడకుండా ఒంటరిగా ఉన్నవారు ఈ ట్రోల్స్‌ను తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ వాలెంటైన్స్ వీక్‌ను తమదైన రీతిలో ఎంజాయ్ చేస్తున్నారు. వీటిలో #ProposeDay, #HugDay అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ అవుతున్న వివిధ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మరి అందరినీ నవ్విస్తున్న ఆ మీమ్స్ ఏంటో చూద్దాం.

ఇది వాలెంటైన్స్ డే ఒంటరితనాన్ని అధిగమించడంలో మీకు సోషల్‌ మీడియా సహాయపడుతుంది. కాబట్టి ఈ మీమ్‌లను చూసిన తర్వాత లేదా మీలాంటి ఒంటరిగా ఉన్న మీ ఇతర స్నేహితులతో పంచుకున్న తర్వాత మీరు కచ్చితంగా నవ్వుతారు..

Read more RELATED
Recommended to you

Latest news