మహిళతో సంబంధం అంటగట్టారని మర్మంగాలు కోసుకున్నాడు..!

-

అతడు ఒక సాధువు. సాధువు అంటే తెలుసు కదా.. అన్నింటినీ వదిలేసిన వాళ్లనే సాధువులని అంటారు. కామ, క్రోధ, లోభ, మద, మోహ మాత్సల్యాలను త్యజిస్తారు. అలాంటి ఓ సాధువుపై లైంగిక ఆరోపణలు రావడంతో తట్టుకోలేక ఏకంగా తన మర్మాంగాలనే కోసేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బమ్నాలో చోటు చేసుకున్నది. మదానీ బాబా అనే పిలవబడే ఈ సాధువుకు కావాలనే ఓ మహిళతో సంబంధం అంటగట్టారు కొంతమంది. తనను ఆశ్రమం కట్టుకోకుండా ఆపడం కోసం ఇలా మహిళపై సంబంధం అంటగట్టారని సాధువు వాపోయాడు. సాధువుది బమ్నాకు సమీపంలో కామ్సిన్ గ్రామం. అతడి వయసు 28 ఏళ్లు. ప్రస్తుతం ఆ సాధువు బమ్నా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version