నవరాత్రుల్లో వీటిని కొనుగోలు చేసారంటే.. పట్టిందల్లా బంగారమే..!

-

నవరాత్రి సమయంలో కొన్నిటిని కొనుగోలు చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది. ధన లాభం కూడా కలుగుతుంది. నవరాత్రి సమయంలో సంతోషంగా ఉండాలంటే, వీటిని కొనుగోలు చేయడం మంచిది. ఏదైనా మెటల్స్ తో చేసిన విగ్రహాలని నవరాత్రి సమయంలో కొనడం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సంతోషంగా ఉండడానికి కూడా అవుతుంది. నవరాత్రి సమయంలో వాహనాలు కొంటె కూడా చాలా మంచి జరుగుతుంది. మంచి ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. శుభం జరుగుతుంది. నవరాత్రి సమయంలో భూములు, ఆస్తులు ఏమైనా కొనుగోలు చేయడం వలన కూడా అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలని చేరుకోవడానికి అవుతుంది.

నవరాత్రి సమయంలో ఆభరణాలు కొంటే అదృష్టం వస్తుంది. ఇంట్లోకి మంచి ఎనర్జీ వస్తుందట. అలాగే నవరాత్రి సమయంలో బట్టలు కొంటే కూడా మంచి జరుగుతుందట. పాజిటివ్ ఎనర్జీ రావడమే కాకుండా ఎదుగుదల కూడా బాగుంటుందట. నవరాత్రి సమయంలో తులసి మొక్క, అరటి మొక్క కొంటే కూడా మంచి జరుగుతుంది. హాయిగా ఉండొచ్చు. కష్టాలు గట్టెక్కుతాయి.

వీటితో పాటుగా నవరాత్రి సమయంలో ఆవు నెయ్యిని కొంటే కూడా మంచి జరుగుతుంది. ఆవు నెయ్యి ఇంటికి పాజిటివ్ ఎనెర్జీని తీసుకువస్తుంది కష్టాలని తొలగిస్తుంది. చిన్న మట్టి ఇల్లు కొని పూజ మందిరంలో పెడితే చాలా మంచిది. నవరాత్రి సమయంలో జెండా కానీ బ్యానర్ ని కానీ కొంటె కూడా మంచి జరుగుతుంది ఇలా వీటిని కనుక మీరు కొనుగోలు చేశారంటే నవరాత్రుల సమయంలో అనుకోలేని విజయాలని సాధిస్తారు పైగా అదృష్టం వస్తుంది మీకు సక్సెస్ ఎప్పుడూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version