Anasuya : నాటీ పోజులతో ఆకట్టుకుంటున్న అనసూయ

-

అనసూయ భరద్వాజ్.. ఈ బ్యూటీ పేరు తెలియని తెలుగు కుర్రాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఈమె అందం ఇంకా చెక్కు చెదరలేదు. ఓవైపు బుల్లితెరపై తన సత్తా చాటుతూనే మరోవైపు వెండితెరపై తన హవా కొనసాగిస్తోంది. పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలో ప్రధాన పాత్ర దక్కించుకుందంటే ఈ అమ్మడుకున్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ చాలా పాపులర్. ఈ భామ తను పోస్టు చేసే ఫొటోలకంటే.. ఆ ఫొటోల కింద వచ్చే కామెంట్స్‌కు ఇచ్చే రియాక్షన్‌కు ఎక్కువ ఫేమస్.

తాజాగా అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని క్యూట్, నాటీ పోజులిచ్చిన ఫొటోలు పోస్టు చేసింది. షాట్‌ వేసుకుని థైస్ షో చేస్తూ మరోసారి కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మరోసారి కామెంట్ల వర్షం కురిపించారు. కొందరు అనసూయ క్యూట్ పోజులు చూసి ఫిదా అయితే మరికొందరేమో నెగిటివ్ ట్రోలింగ్ మొదలు పెట్టారు.

ఈ ఏజ్‌లో కూడా అనసూయ ఎంత క్యూట్‌గా ఉందోనని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. క్యూట్ పోజులతో మా మనసు దోచేస్తుందంటూ హార్ట్ ఎమోజీస్ జత చేసి ఈ బ్యూటీపై తమ ప్రేమను కురిపిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news