Priya Prakash Varrier : ఎదపై టాటూతో ప్రియా వారియర్ పరువాల విందు

-

ప్రియా ప్రకాశ్ వారియ‌ర్.. అదేనండి వింక్ బ్యూటీ.. కన్ను గీటి ఒక్క లుక్ తో ఓవర్ నైట్ తో స్టార్ అయిపోయింది. ఈ మలయాళీ అందం ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.  ‘ఒరు అదార్ లవ్’ సినిమా డబ్బింగ్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయినా కొన్ని అవకాశాలు దక్కించుకుంది.

- Advertisement -

కన్నుగీటి ఓవర్ నైట్ లో స్టార్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తన హవా చూపిస్తోంది. వరుస ఫొటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లను తన గ్రిప్ లో పెట్టుకుంటోంది. ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా ఈ భామ నెట్టింట రచ్చ చేస్తూ ప్రేక్షకులు తనని గుర్తుపెట్టుకునేలా చేస్తోంది. తాజాగా ప్రియ షేర్ చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు.

తాజాగా ప్రియా క్రీమ్ కలర్ డ్రెస్సులో సందడి చేసింది. ఎద అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ.. తన ఎదపై ఉన్న టాటూను చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. విరహంతో కూడిన పోజులిస్తూ.. మత్కెక్కించే చూపులతో మాయ చేస్తోంది. థై స్లిట్ డ్రెస్సులో థైస్ షో చేస్తూ కుర్రాళ్లకు కైపెక్కిస్తోంది. ప్రియ అందాలు చూసి నెటిజన్లు ప్రేమలో పడిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...