priyanka jawalkar : నడుము మడత చూపిస్తూ ప్రియాంక హాట్ షో

-

టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈసారి ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లోనే తన హాట్ ట్రీట్ తో అదరగొట్టింది. చీరకట్టులో తన అందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. శారీలో ఈ భామ అందాల విస్ఫోటనం చూసి కుర్రాళ్లకు కునుకు లేకుండా పోయింది.

తాజాగా ప్రియాంక గ్లీన్ కలర్ శారీలో ఫొటోలు పోస్టు చేసింది. తన నడుం మడతలను చూపిస్తూ ఈ బ్యూటీ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. ఈ రేంజ్ లో టెంప్ట్ చేస్తే ఎలా అమ్మడు అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్లు పెడుతున్నారు. చీరలోనూ ఈ రేంజ్ లో హాట్ ట్రీట్ ఇవ్వొచ్చని ప్రూవ్ చేస్తోంది ప్రియాంక అంటూ కామెంట్లతో ఇన్ బాక్స్ నింపేస్తున్నారు.

విజయ్ దేవరకొండతో టాక్సీవాల సినిమాలో నటించి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక. ఆ తర్వాత ఎస్ ఆర్ కల్యాణ మండపం, తిమ్మరసు వంటి పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ బ్యూటీకి సినిమా ఛాన్సులు రాకపోవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలా గ్లామర్ ట్రీట్ తో అభిమానులను ఖుష్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news