Rashmika Mandanna : పైట లేకుండా బ్లాక్ శారీలో బ్లాస్టింగ్ ట్రీట్

-

రష్మిక మందన్న.. ల్యాక్ మీ ఫ్యాషన్ వీక్ లో బ్లాక్ శారీలో సందడి చేసింది. ర్యాంప్ పై నడుస్తూ హొయలు పోయింది. పైట లేకుండా ఎద అందాలు చూపిస్తూ రచ్చ చేసింది. బాగా వైరల్ అవుతున్న రష్మిక ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

రష్మిక లుక్స్ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. ఈ బ్యూటీ అందం చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. గ్లామర్ డోస్ పెంచేసి రష్మిక.. బాలీవుడ్ లో అవకాశాలు అందుకునేందుకు ట్రై చేస్తోందని ట్రోల్ చేస్తున్నారు.

వెరైటీ చీరలో రష్మిక తన పరువాలు చూపిస్తూ కుర్రాళ్లకు కైపెక్కించింది. ఈ ఫొటో షూట్ లో రష్మిక కిల్లింగ్ పోజులిచ్చింది. ఓవైపు రాయల్ గా కనిపిస్తూనే మరోవైపు హాట్ గా కనిపించింది. రష్మిక అందం చూసి కుర్రాళ్లు చూపుతిప్పుకోలేక పోతున్నారు. రష్మిక తాజా లుక్స్ పుష్ప సినిమాలో తన లుక్ ని తలపించిందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం రష్మిక ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news