ఎర్ర డ్రెస్ లో ఉబికివస్తున్న ఎద అందాలు.. అసలైన ట్రీట్ ఇచ్చిన శ్రీముఖి

-

బుల్లితెర వ్యాఖ్యాతల్లో ప్రముఖంగా వినిపించేది శ్రీముఖి పేరే. అందానికి అందంగా బొడ్డుగా ఉండే ఈ ముద్దుగుమ్మను చూస్తే జనాలకు హుషారు ఎత్తడం ఖాయమే.

అందుకే పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇటీవల జడ్జిగా కూడా చేసి అందరినీ మైమరపిస్తోంది. చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్లు ఈ మధ్య శ్రీముఖి కాస్త లావు తగ్గి స్లిమ్ గా కనిపించడంతో మరింత సెక్సీగా కనిపిస్తోంది.

దీంతో నేటిజన్లు ఆమె అందాలను వీక్షించేందుకు తహతహలాడుతున్నారు. పలు ఈవెంట్లో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న వ్యాఖ్యాతగా శ్రీముఖి నిలుస్తోంది.

బుల్లితెరలో ఓ అందాల తారగా వెలుగుతుంది. అయితే.. ఈ హాట్‌ బ్యూటీ పిక్స్‌ ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news