ఈ ఆయుర్వేద చిట్కాలతో శృంగార సమస్యలు దూరం.. ఇక రోజూ ఆనందమే..!

-

ఎక్కువమంది భార్య భర్తలు శృంగార సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు సెక్స్ హెల్త్ కూడా బాగుండాలి. దీని మీద కూడా దృష్టి పెట్టాలి. సెక్స్ హెల్త్ బాగుండాలన్నా ఆ సమస్యలు ఏమి లేకుండా రోజు ఆనందంగా ఉండాలన్నా ఇలా చేయండి అప్పుడు ఏ బాధ లేకుండా మీ పార్టనర్ తో కలిసి మీరు ఆనందంగా ఉండొచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఆయుర్వేదనపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు మరి వాటి కోసం తెలుసుకుందాం. వీటిని పాటిస్తే ఖచ్చితంగా మీరు మీ పార్టనర్ తో కలిసి ఎంతో ఆనందంగా ఉండొచ్చు.

శృంగార సమస్యలు ఏమి కూడా మీ దరి చేరవు. ఆయుర్వేదం చాలా బాగా పనిచేస్తుంది. ఖర్జూరం బాగా పని చేస్తుంది. పయిఫా చాలా రుచిగా ఉంటాయి ఖర్జూరం తీసుకోవడం వలన సెక్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇందులో ఫైబర్ మినరల్స్ విటమిన్స్ మరియు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇవి సహాయపడతాయి వీటిని తీసుకోవడం వలన బ్లడ్ లో బాగా జరుగుతుంది శృంగార కోరికలను కూడా బాగా పెంచుతుంది.

మునగ కూడా బాగా పనిచేస్తుంది. మునగ లో పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి జింక్ మెగ్నీషియం వంటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి. హార్మోన్ ప్రొడక్షన్ కి ఇది సపోర్ట్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి. బ్లడ్ ఫ్లో ని మునగ పెంచుతుంది శృంగార కోరికలను పెంచేందుకు మునగ సహాయం చేస్తుంది.

బార్లీ సూప్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది గుండె ఆరోగ్యానికి కూడా ఇది మంచిది. సెక్స్ హెల్త్ కూడా బాగుంటుంది జెనిటర్స్ కి బ్లడ్ లో అవుతుంది కనుక బార్లీ సూప్ ని కూడా రెగ్యులర్ గా తీసుకోవచ్చు. సెక్స్ హెల్త్ కి కూడా బాగా సహాయపడుతుంది. దానిమ్మ బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అలానే సెక్స్ సమస్యలను దూరం చేస్తుంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే వీటిని తీసుకుంటూ ఉండండి. ఆరోగ్యంగా ఉండొచ్చు మీ పార్ట్నర్ తో మీరు ఆనందంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version