Beauty Tips

వీపు మీద ఏర్పడ్డ మొటిమలను తొలగించుకునే అద్భుతమైన చిట్కాలు..

మొటిమలనేవి ముఖం మీదే కాకుండా వీపు మీద కూడా ఏర్పదతాయి. మొటిమలు ఏర్పడడానికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో సీబమ్ లేదా నూనె లాంటి పదార్థం ఎక్కువగా స్రవించడం కూడా ఒక కారణం. నిజానికి సీబమ్ ఉత్పత్తి అవడం మంచిదే అయినా మరీ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. దీనివల్ల చర్మ రంధ్రాలు...

చర్మం నిగనిగ మెరవడానికి తోడ్పడే ఔషధం.. ఇంటి చిట్కా..

చర్మం నిగనిగ మెరిసిపోతే చూసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఏదైనా ఒక్కరోజు ఏంట్రా నువ్వీరోజు మెరిసిపోతున్నావు అని అంటే మురుసిపోని వాళ్ళు ఉండరు. అందుకే చర్మ సంరక్షణకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మన శరీరంలో అతిపెద్ద అవయవమైన చర్మానికి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అవి ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా పోవు. పిలవకుండానే...

పగిలిన పాదాలు వికారంగా కనిపించి ఇబ్బంది పెడుతున్నాయా? ఐతే ఇది మీకోసమే..

అరికాళ్ళు పగలడం అనేది చాలా సాధారణమైన సమస్య. పాదాలు పగిలి అందులో నుండి రక్తం వచ్చే సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు పాదాల పగుళ్ళకి సరైన పరిష్కారం వెతుక్కోవాలి. లేదంటే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఐతే పాదాలు పగలడానికి చాలా ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఒంట్లో వేడి పెరగడం. శరీరంలో వేడి...

పెదవులు పొడిబారిపోతున్నాయా…? అయితే ఈ పద్ధతులు పాటించండి…!

చాలా మందికి తరచుగానే పెదవుల పై పొర రాలుతూ ఉంటుంది. దీనికి కారణం శరీరం లో జరిగే మార్పులు మరియు వాతావరణం లో వచ్చే మార్పులు. అంతేకాదు పెదవులు పొడిబారడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెదవులు ఎందుకు పొడిబారతాయి? ఎక్కువగా పని చేయడం వల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థ లో మార్పులు వస్తాయి, దాంతో ముందుగా...

కొబ్బరి నూనె వలన ఎన్ని ప్రయోజానాలో తెలుసా..?

కొబ్బరి నూనె లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీని లో ఉండే ఔషధ గుణాలు మిమ్మల్ని ఆరోగ్యంగా చేయడమే కాకుండా అందం మరియు ఆరోగ్యకరమైన జుట్టును సొంతం చేస్తుంది. కొబ్బరి నూనె వల్ల చర్మం మరియు జుట్టు సహజంగా, మృదువుగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది. చర్మానికి మాయిశ్చరైజర్గా మరియు జుట్టుకు కండిషనర్గా కొబ్బరి...

చర్మం పొడిబారుతోందా…? అయితే ఇది మీకోసం…!

చలికాలం మొదలవగానే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య పొడి చర్మం. శరీరంలో ఉండే తేమ తగ్గిపోయి, చర్మం పొడిబారడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపించదు. వీటితో పాటు మృతకణాలు పొట్టు లా కనిపిస్తాయి. ఇలాంటి చర్మ సమస్యలు అన్నింటికీ పరిష్కారం ఒక్కటే. ప్రతి రోజు ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవడం,చర్మానికి తేమ...

చర్మం నిగనిగ మెరవడానికి తోడ్పడే చిన్న టిప్స్..

చర్మం సంరక్షణ కోసం పెద్దగా ఖర్చు పెట్టకుండానే మన ఇంట్లోనే రకరకాల సాధనాలను తయారు చేసుకోవచ్చు. ఈ సాధనాలు చాలా బాగా ప్రభావం చూపుతాయి కూడా. చర్మం సురక్షితంగా ఉండడానికి మార్కెట్లో దొరికే, లేదా మన ఇంట్లో తయారు చేసుకునే సాధనాలే కాకుండా మన జీవన విధానాల్లో మార్పు తీసుకురావడం ద్వారా కూడా చర్మాన్ని...

ఇలా చేస్తే ముఖం మృదువుగా కనిపిస్తుంది..!

ముఖం ఎప్పుడూ మృదువుగా కనిపించాలంటే ఇవి ప్రయత్నించండి. తులసి ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ను లేదా రసాన్ని ముఖానికి రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు పోవడంతో పాటు చర్మం ఎంతో మృదువుగా కనబడుతుంది.   తేనెను గోరు వెచ్చగా చేసి...

కలువల్లాంటి కళ్ళు కోసం ఈ చిట్కాలు పాటించండి…!

కళ్ళు ఎంత అందంగా కనబడితే ముఖం అంత కాంతివంతంగా కనబడుతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కంప్యూటర్ స్క్రీన్ ముందే పని చేయాల్సి వస్తోంది, ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కళ్ళు నుండి నీరు కారటం, కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటం...

ఈ పద్దతులతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి..!

చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ముఖం అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మేకప్ వేసుకోవడం వల్ల తాత్కాలికంగా మనం చాలా అందంగా కనిపించవచ్చు. కానీ దాని కోసం మనం ఉపయోగించే ఉత్పత్తుల వల్ల చర్మ ఆరోగ్యం మరింత దెబ్బ తింటుంది. ముఖం కాంతివంతంగా అవ్వాలంటే తప్పక ప్రయత్నించాలి. ఓట్స్ ని ఉడికించి మెత్తగా రుబ్బుకోవాలి . అందులో...
- Advertisement -

Latest News

వివేకానంద: మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే…!

భయమే ఓటమికి కారణం అవుతుంది. పైగా ఎక్కువ భయ పడటం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. శక్తి, సామర్ధ్యాలు ఉన్నా తెలివితేటలు వున్నా...
- Advertisement -