సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు ఆడవాళ్ళు ఇలా చేయకూడదు..ఎందుకంటే?

-

సెక్స్ అనేది ఆలు,మగలు ఎంజాయ్ చేసే సమయం..ఆ సమయంలో ఉన్నప్పుడు ఒకరికి మరొకరి మూడ్ ను తెప్పించే పని చెయ్యాలి కానీ,ఆ సమయంలో కొన్ని చెయ్యకూడని పనులు చేసి మూడ్ ను స్పాయిల్ చేసుకోవద్దని నిపుణులు అంటున్నారు.అలా చేయడం వల్ల మగవారికి ఫీలింగ్ తగ్గిపోయే ఆవకాశం ఉందని అంటున్నారు.

 

వివాహం తరువాత మొదటిసారి శృంగారంలో పాల్గొనే చాలామంది మహిళలలో అనేక సందేహాలు ఏర్పడుతాయి. మొదట వారిలో కాస్త తెలియని భయం అంటూ ఉంటుంది. శృంగారం పట్ల సరైన అవగాహన లేకపోవడంతో భాగస్వామికి సంపూర్ణ అనుభూతిని అందిస్తామో లేదో లేక ఆ కార్యంలో పాల్గొంటే నొప్పి కలుగుతుందనో, శృంగారం పట్ల వారికున్న కోరికలను భాగస్వామితో పంచుకుంటే తను ఎలా స్పందిస్తాడో ఏమో అని ఆలోచిస్తారు..

అది చాలా సుకుమారంగా, బుజ్జగిస్తూ చెప్పాలి అంతే కానీ కోపాన్ని తెప్పించె విధంగా అస్సలు ఉండకూడదు. భాగస్వామిని ఆకర్షించేలా మీ వస్త్రధారణ ఉండాలి. శృంగారంలో కిస్సింగ్ అనేది తప్పనిసరి. ముద్దులతో మీ భాగస్వామిని ముంచెత్తి వారిలో కామ కోరికలు పెంచి ఆ కార్యంలో పాల్గొంటే రతిక్రీడ మరింత రసవత్తరంగా మారుతుంది.. భర్తకు కోపం కలిగించేలా అస్సలు చెయ్యకూడదు…ఇది మహిళలు గుర్తు పెట్టుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news