రాశి ఫలాలు 31 మే 2020 దిన ఫలాలు మరియు పరిహారాలు

-

మే 31- జేష్యమాసం- ఆదివారం. శుక్లపక్షం- నవమి.

మేష రాశి : ఈరోజు ధనాన్ని వృథా చేసుకోకండి !

ఒకవేళ మీరు చదువు,ఉద్యోగమూవలన ఇంటికి దూరంగా ఉండిఉంటే, అలాంటివారినుండి ఏవి సమయాన్ని, మీ ధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోండి. ఆఫీసులో మీరు మరీ ఎక్కువ సమయం గడిపితే, ఇంట్లో జీవితం బాదపడుతుంది. మీకు నచ్చిన వారితో కొంత సేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే, మీ పనిలో కొత్తపద్దతులను ప్రవెశపెట్టండి. కొత్తకొత్త పద్దతులతో మీపనులను పూర్తిచేయండి. రోజులో చాలా వరకు, షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి. ఒకరిపట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు.

పరిహారాలుః మీ ఇంట్లో శ్రీలక్ష్మీదేవి దగ్గర ఆవునెయ్యి దీపం పెట్టి లక్ష్మీ ఆష్టోతరం చదవండి.

వృషభ రాశి : ఈరోజు ముదుపు చేయడం మంచిది !

యువత వాయువత వారిస్కూలు ప్రాజెక్ట్ ల గురించి సలహా పొందుతారు. రి ప్రాజెక్ట్ల గురించి సలహా పొందుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, స్టాక్, మ్యూచ్యువల్ ఫండ్లలో మదుపు చెయ్యాలి. ఈరోజు మీరు ఒక చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, మీరు తప్పు అని ఋజువు చెయాలని ఒకరు, ఉవ్విళ్ళూరుతున్నారు. ఈరోజు మీరు మీ పనులు అన్నీ పక్కనపెట్టి మీకొరకు సమయాన్ని కేటాయించుకుని బయటకు వెళ్ళటానికి ప్రయత్నిస్తారు, కానీ విఫలము చెందుతారు. వైవాహిక జీవితంలో విషయంలో చాలా అంశాలు ఈ రోజు మీకు అద్భుతంగా జరగనున్నాయి.

పరిహారాలుః ఆరోగ్యంగా ఉండటానికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మిథున రాశి : ఈరోజు కుటుంబ సభ్యులతో గడపండి !

కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయే క్షణాలను గడపండి. ఈరోజు మీరు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే, మీరు తప్పు అని ఋజువు చెయాలని ఒకరు, ఉవ్విళ్ళూరుతున్నారు. మీఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. మీకు సన్నిహి తంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు.

పరిహారాలుః ఒక విజయవంతమైన వృత్తి/పని జీవితం కోసం శ్రీసుబ్రమణ్య స్వామిని ఆరాధించండి.

కర్కాటక రాశి : ఈరోజు పాతమిత్రులతో ఆనందంగా గడుపుతారు !

స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీకు సహాయపడుతూ, ప్రేమను అందింస్తుంటారు. మీ ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చెయ్యండి. ఎప్పటి నుండో మీరు చేస్తున పొదుపు మీకు ఈరోజు మిమ్ములను కాపాడుతుంది, కానీ ఖర్చులు మిమ్ములను భాదిస్తాయి. క్రొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పది. ఈరాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీసమయాల్లో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామి తో మాట్లాడి, కాస్త డిపరెంట్ గా ఏమన్నా ప్లాన్ చేయండి.

పరిహారాలుః ఆర్థిక ప్రయోజనాలు మంచిగా ఉండటానికి ఇష్టదేవతరాధన చేయండి.

సింహ రాశి : ఈరోజు మీరు విజయాలు సాధిస్తారు !

పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ తలెత్తుకునేలా చేస్తారు. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని ప్రయాణం కొంత మందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకండి. మీరు విధ్యార్దులు అయితే, మీరు విదేశాలలో చదువుకోవాలి అనుకునేవారు అయితే మీ ఇంటి ఆర్ధిక పరిస్థితులు మిమ్ములను నిరాశకు గురిచేస్తాయి జీవితభాగస్వామితో సంతోషం, ప్రేమను అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు.

పరిహారాలుః అద్భుతమైన ఆరోగ్యం కోసం దుర్గా అమ్మవారికి చండీదీపారాధన చేయండి.

కన్యా రాశి : ఈరోజు ఆఫీస్‌లో మీ సీనియర్లు ఇంప్రెస్‌ అవుతారు !

జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త, శ్రద్ధ అవసరం. ఈరోజు మీదగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగివుంటారు, దీనివలన మీరు మానసికశాంతిని పొందుతారు. ఇంటిపనులు పూర్తి చేయడంలో, పిల్లలు మీకు సహాయపడతారు. ఆఫీసులో ఈ రోజు మీరు చేసే పని తాలూకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయే అవకాశముంది. మీ హాస్య చతురత మీకు గల బలం. ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు.
పరిహారాలుః గురుధ్యాన శ్లోకాన్ని మంత్రాన్ని11 సార్లు రోజు పఠించడం ఆరోగ్యం గా ఉంచుతుంది.

తులా రాశి : ఈరోజు అనవసర ఖర్చులను నివారించండి !

మీ కొంత వినోదం కోసం, ఆఫీసు నుండి త్వరగా బయట పడడానికి ప్రయత్నించండి. ఎవరైతే అనవసరముగా ఖర్చులు చేస్తున్నారో వారు వారు వారి ఖర్చులను నియంత్రించుకొని ఈరోజు నుండి పొదుపును ప్రారంభించాలి. మీ కుటుంబం వారు ఏమిచెప్పినా మీరు అంగీకరించక పోవచ్చును. కానీ మీరు మాత్రం వారి అనుభవాల నుండి వ్చాలా నేర్చుకోవాలి. ఈ రోజు. డబ్బు సంపాదనకై క్రొత్తమార్గాల గురించి, ఈ రోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. జీవితభాగస్వామితో అనురాగం, ప్రేమ వాటన్నింటినీ ఈ రోజు మీరు ఎంతగానో అనుభూతిలోకి తెచ్చుకోనున్నారు.

పరిహారాలుః మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రాతఃకాలంలో సూర్యనమస్కారాలు చేయండి.

వృశ్చిక రాశి : ఈరోజు మీ సోదరులు సహకారాన్ని అందిస్తారు !

వినోదాలకు, సరదాలకు మంచిరోజు. మీవ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకోవాలి. మీ టెన్షన్ నుండి బయటపడవచ్చును. ఈరోజు స్థిరాస్థుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి. మీరు అనుకున్న కంటె మీ సోదరుడు, మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి, ఆదు కుంటాడు. మీరు ఈరోజు మీ పిల్లలకు సమయము విలువ గురించి దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది.

పరిహారాలుః ఆర్ధిక జీవితాన్ని కాపాడుకోవడం కోసం శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి : ఈరోజు వ్యాపార అభివృద్ధి కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు !

మీరు శారీకకంగా చేసుకునే మార్పులుమంచి ఫలితాన్నిస్తాయి. ఆఫీసులో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు గుర్తింపు లభించనుంది. వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు, అంతేకాకుండా మీరు మీ వ్యాపారాభి వృద్ధి కొరకు ధనాన్ని ఖర్చుచేస్తారు. జాగ్రత్తగా మసులు కోవలసిన దినం. మీ మనసు చెప్పిన దానికంటే, మేధకే పదును పెట్టవలసిన రోజు. మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎక్సైటింగ్ పనులను ఈ రోజు మీరు ఎన్నో చేస్తారు.

పరిహారాలుః మెరుగైన ఆర్థిక పరిస్థితికోసం గోసేవ, పేదలకు ఆహారపదార్థాలను పంపిణీ చేయండి.

మకర రాశి : ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు !

ఈరోజు మీరు ధనం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టటము వలన మీ భవిష్యత్తుమీద ఎలాంటి ప్రతికూల ప్రభావము చూపుతుందో తెలుసుకుంటారు. మీకు వెంటనే అవసరం లేనివాటిపై ఖర్చు చేయడం వలన మీ శ్రీమతి అప్ సెట్ అవుతారు. మీకిష్టమైన వారి మంచి మూడ్లో ఉంటారు. ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం, మీరు సహ ఉద్యోగులతో పని చేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. మీరు ప్రవేశించిన దేనిలోనైనా అయినా మీకుగల పోటీతత్వం వలన గెలుచుకునే వస్తారు. ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి.

పరిహారాలుః ఆర్థిక ప్రయోజనాలు మంచిగా ఉండటానికి సుబ్రమణ్యస్వామి భుజంగ స్తోత్రం చదవండి.

కుంభ రాశి : ఈరోజు బంధువులకు అప్పులు ఇవ్వకండి !

సృజనాత్మకత కలిగి, మీవంటి ఆలోచ నలు గల వారితో చేతులు కలపండి. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచేకొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీదగ్గర అప్పుతీసుకుని తిరిగి చెల్లించకుండా మల్లి అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. రోజు చివర్లో మీరు మీకొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈసమయాన్ని మీరు మీకు బాగా దగ్గరి వారిని కలవడానికి వినియోగిస్తారు. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది

పరిహారాలుః మంచి ఆర్థికస్థితి పొందడానికి శ్రీలక్ష్మీదేవి అష్టోతరం పారాయణం చేయండి.

మీన రాశి : ఈరోజు బంధవుల నుంచి బహుమతులు అందుకుంటారు !

అనవసర ఖర్చులు పెట్టటం తగ్గించినప్పుడే మీడబ్బు మీకు పనికి వస్తుంది. ఈరోజు మీకు ఈ విషయము బాగా అర్ధం అవుతుంది. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. క్షణికావేశంతో ఏదోఒక నిర్ణయం తీసేసుకోకండి. అది మీ సంతానాకి హాని కలిగించవచ్చు. ఆఫీసులో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనుంది. మీ సమయాన్ని వృధాచేస్తున్న మిత్రుల కు దూరంగా ఉండండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు.

పరిహారాలుః అద్భుతమైన ఆరోగ్యానికి సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం పారాయణం లేదా వినడం చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version