ఈరోజు రాశి ఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే ?

-

మేషం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు.ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా బాధ్యతలు పెరుగుతాయి.

వృషభం: నూతన ఉద్యోగ, విద్యావకాశాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

మిథునం: చిన్ననాటి మిత్రుల కలయిక. పరిచయాలు పెరుగుతాయి.ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో క్లిష్టపరిస్థితుల నుంచి బయటపడతారు. శుభవార్తలు వింటారు.

కర్కాటకం: ఆలయ దర్శనాలు. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం.

సింహం: అనుకున్న పనుల్లో అవాంతరాలు.బంధుమిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

కన్య: సంఘంలో గౌరవం. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది.

తుల: ప్రయాణాలలో నూతన పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.బంధుమిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి.

వృశ్చికం: బంధువర్గంతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిర్ణయాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన.

ధనుస్సు: ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మికచింతన. కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు.

మకరం: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది.

కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. పనుల్లో అవాంతరాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మీనం:విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది.ఈరోజు మంచి రోజు..

Read more RELATED
Recommended to you

Exit mobile version