మే 24 న రాశి ఫలాలు..ఈరోజు ఏ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..

-

మే 24 న రాశి ఫలాలు..ఈరోజు ఏ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..

మేషం..

వ్యవహారాలలో పురోగతి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి..ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తీ అవుతాయి. కొత్త రుణాలు సఫలమ్ అవుతాయి. ఈరోజు మంచి రోజు..

వృషభం …

కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో సంభాషిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు..దైవదర్శనాలు చేస్తారు..ప్రయాణాలు చేస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసు కుంటారు.

మిథునం…

వ్యవహారాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి..ఈరోజు కొత్త సమస్యలు బాధించవచ్చును. కాస్త జాగ్రత్త తీసుకోవాలి.

కర్కాటకం..

సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు…బంధువులతో చికాకులు..ఈరోజు అంతా నిరాశలో ఉంటారు.

సింహం …

కొత్త విషయాలు గ్రహిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి..అనుకున్న పనులు వెంటనే పూర్తీ అవుతాయి.మంచి శుభవార్తను వింటారు.ఆలయాలను సందర్సిస్తారు.దూర ప్రయాణాలు కుటుంబం తో చేస్తారు.

కన్య. ..

కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి..ఈరోజు కొత్త రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.

తుల …

కొత్త రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్య సూచనలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి..కొత్తగా పెట్టుబడి పేట్టేవాల్లు ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది.

వృశ్చికం. …

రాబడికి మించి ఖర్చులు. వృధా ప్రయాసలు. కొత్త బాధ్యతలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.ఈరోజు మంచి ఫలితాలు అందవు..జాగ్రత్తగా ఉండటం మేలు..

ధనుస్సు. ..

నూతన పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు..శుభవార్తలు వింటారు.ఆర్థిక లాభం మెరుగ్గా ఉంటుంది.

మకరం.. 

కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.ఆలొచించి వ్యవహరించాలి..

కుంభం…

వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తి కొనుగోలులో పురోగతి. సన్నిహితుల నుంచి ధనలబ్ధి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు..విందువినోదాల కార్యక్రమాలలొ పాల్గొంటారు.. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

మీనం. ..

సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. పనుల్లో అవాంతరాలు. ఇంటాబయటా సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు..దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.. ఈరోజు అంత మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Latest news