ప్రియుడితో అంటీ శృంగారం.. అడొచ్చిన భర్త పరిస్థితి ఘోరం..

ఓ వ్యక్తి రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అతనికంటే 17 ఏళ్ల వయసు తక్కువ ఉన్న అందమైన యువతిని వివాహం చేసుకున్నాడు. రెండో భార్యతో కాపురం చేస్తున్న అతను వ్యాపారం చేసుకుంటూ వెలుతున్నాడు. ఇదే సమయంలో భార్య ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది. భర్త వ్యాపారం చేయడానికి బయటకు వెలుతుంటే అతని రెండో భార్య ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని శృంగారంలో ముగిని తేలేది. చాలాకాలం పాటు భార్య రంకుపురాణం చాలా సీక్రేట్ గా సాగిపోయింది.

Illegal affair: To the beautiful wife ?, To the husband who set the aunt, to the opposite wife! | Illegal affair: Husband attempts to murder wife for opposing illegal relationship in Pune. –

అయితే ఓ రోజు ఊరి బయట వ్యాపారి శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. వ్యాపారి రెండో పెళ్లి మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాలోని షెగావ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న జాదవ్ వాస్తీ (42) అనే వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జాదవ్ వాస్తీ అతనికంటే 17 ఏళ్ల వయసు తక్కువ ఉన్న అందమైన సురేఖా జాదవ్ అలియాస్ సురేఖా (25) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. భర్త వ్యాపారం చేస్తుంటే భార్య ప్రియుడితో ? రెండో భార్య సురేఖాతో కాపురం చేస్తున్న జాదవ్ వాస్తీ వ్యాపారం చేసుకుంటూ వెలుతున్నాడు. ఇదే సమయంలో జాదవ్ రెండో భార్య సురేఖా సంగీత్ దేవ్ కేట్ (30) అనే ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది.

భర్త జాదవ్ వాస్తీ వ్యాపారం చెయ్యడానికి బయటకెళ్లి బీజీగా ఉంటే అతని రెండో భార్య సురేఖా ఆమె ప్రియుడు సంగీత్ దేవ్ కేట్ ను ఇంటికి పిలిపించుకుని జల్సా చేస్తోంది. భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన భార్య చాలాకాలం పాటు జాదవ్ రెండో భార్య సురేఖా, సంగీత్ దేవ్ కేట్ ల రంకుపురాణం చాలా సీక్రేట్ గా సాగిపోయింది. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇటీవల జాదవ్ అనుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ప్రియుడు సంగీత్ దేవ్ కేట్ తో జల్సా చేస్తున్న సురేఖా రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయింది. భర్త అడ్డుపడుతున్నాడని చంపేసిన భార్య రెండో భార్య సురేఖా తీరుతో రగిలిపోయిన జాదవ్ ఆమెను పట్టుకుని చితకబాదడం మొదలుపెట్టాడు.

సురేఖాను బయటకు వెళ్లనివ్వకుండా, ఆమె ప్రియుడు సంగీత్ దేవ్ కేట్ ను కలవకుండా చేశాడు. పక్కాప్లాన్ ప్రకారం అర్దరాత్రి ప్రియుడు సంగీత్ దేవ్ కేట్ ను ఇంటికి పిలిపించుకున్న సురేఖా నిద్రపోతున్న ఆమె భర్త జాదవ్ వాస్తీని చంపేసింది. ప్రియుడితో కలిసి మొగుడి శవం మాయం చేసిన భార్య ఇంట్లో జాదవ్ వాస్తీని చంపేసిన సురేఖా, ఆమె ప్రియుడు సంగీత్ అతని శవాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చి బూడిద చేయాలనుకున్నారు. కానీ పోలీసులకు కాలిన శవం దొరకడంతో విషయం వెలుగులోకి వచ్చింది.