
ఫోటోగ్రఫీ అనేది ఓ ఆర్ట్. అది అంత వీజీ కాదు. అదో క్రియేటివ్ ఫీల్డ్. నువ్వు ఎంత క్రియేటివ్‌గా ఉంటే నీకు అంత ఫ్యూచర్ ఉంటుంది. పేరుకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అని చెప్పుకోవడం కాదు కదా. ఆ ప్రొఫెషనలిజాన్ని చూపించాలి కదా. అవును.. వాళ్లు ఒక్క ఫోటో తీయడానికి చాలా కష్టపడతారు.. అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మీరు ఆ ఫోటోలు చూసి.. వామ్మో.. ఇటువంటి ఫోటోలు తీయడానికి ఇంత కష్టపడతారా? అని అనుకునే విధంగా ఉంటాయి ఆ ఫోటోలు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి మరి..