ఆంటీ డ్యాన్స్ చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే..

-

డ్యాన్స్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది. మ్యూజిక్ వినిపివస్తే చాలా మందికి పూనకాలు రావడం సహజం..ముఖ్యంగా ఆంటీలు అదిరిపోయే స్టేప్పులతో డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. అలాంటి డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది తమలోని డ్యాన్స్ టాలెంట్ ని భయటపెడుతున్నారు. అందం అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు. పొట్టిపొట్టి డ్రెస్లులో అందాల కనువిందు చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు.

క్లాస్, మాస్ తేడా లేకుండా డ్యాన్స్ చేసి క్షణాల్లో వైరల్ అవుతున్నారు. ఇక జాతరలో అమ్మాయిలు, ఆంటీలు మాస్ డ్యాన్స్ చేస్తూ అదిరిపోయే స్టెప్పులు వేస్తూ రచ్చ చేస్తున్నారు..మొన్నీమధ్య ఓ బామ్మ వేసిన స్టేప్పులతో డ్యాన్స్ మాస్టర్స్ ను సైతం ఆశ్చర్య పరిచింది.ఈ మధ్య అమ్మాయిలే కాదు ఆంటీలు కూడా వయసుతో సంబంధం లేకుండా డ్యానస్ చేసి తెగ వైరల్ అవుతున్నారు. డ్యాన్స్ మీద ఇష్టంతో వయసుకూడా పట్టించుకోకుండా స్టెప్పలు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. మొన్నటివరకు కచ్చా బాదమ్ అంటూ హల్ చల్ చేశారు.

ఎక్కడ చూసినా ఇదే సాంగ్ వినిపించేది. విపరీతంగా వైరల్ చేస్తూ ఆ సాంగ్ పాడిన వ్యక్తిని కూడా సెలెబ్రేటిని చేశారు.ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో జనాలు ఎక్కువగా బుల్లెట్ బండి సాంగ్ తో అదరగోడుతున్నారు. ఎక్కడ చూసిన ఈ సాంగ్ ఎక్కువగా వినిపిస్తోంది.ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఓ ఆంటీ చేసిన డ్యాన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఓ సాంగ్ కు నడుము తిప్పితూ దుమ్మురేపుతోంది. శారీలో అదికూడా ఈ వయసులో మతి పోగొడుతోంది. దీంతో ఆంటీ హుషారుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్ కొట్టి కామెంట్స్ పెట్టి వైరల్ చేస్తున్నారు.. ఆ డ్యాన్స్ వీడియో మీరు చూసి ఒక లైక్ వేసుకోండి.

 

View this post on Instagram

 

A post shared by Punam Sushan (@punamsushan)

 

View this post on Instagram

 

A post shared by Punam Sushan (@punamsushan)

Read more RELATED
Recommended to you

Latest news