సూసైడ్ యంత్రంతో క్షణాల్లో మరణం.. ఎక్కడంటే..?

-

మనకి నిత్యం ఏదో ఒక వింత కనబడుతూనే ఉంటుంది. తాజాగా ఒక వింత ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతోంది. ఎన్నో రకాల కొత్త పరికరాలు వస్తున్నాయి. అయితే ఇలా ఒక కొత్త పరికరం వచ్చింది. అదేంటంటే మనిషి చనిపోవాలి అనుకుంటే నొప్పి లేకుండా ఈ పరికరంతో చనిపోవచ్చు.

 

ఎవరైతే సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్లకోసం పెయిన్ లెస్ డెత్ మిషన్ ని తీసుకు వచ్చారు. ఈ పెయిన్ లెస్ డెత్ మిషన్ ని న్యూజిలాండ్ దేశంలో సాక్రో అనే పేరుతో ప్రవేశపెట్టారు. పైగా దేశ ప్రభుత్వం అంగీకారంతోనే ఈ యంత్రాన్ని తీసుకు రావడం విశేషం.

ఈ యంత్రం చూడడానికి క్యాప్సూల్ ఆకారంలో ఉంటుంది. నొప్పి లేకుండా సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఈ మిషన్ పనికొస్తుంది. కీలకంగా ఆక్సిజన్‌ స్థాయిని తగ్గించడం ద్వారా హైపోక్సియా – హైపోకాప్నియా ద్వారా మరణం సంభవిస్తుందని తెలుస్తోంది. డాక్టర్ ఫిలిప్ నిట్ష్కే దీనిని కనుగొన్నారు. గత సంవత్సరం 13 వందల మంది ఈ మిషన్ ని ఉపయోగించి మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news