దుర్యోధనుడికి గుడి.. నైవేద్యంగా బ్రాందీ.. ఎక్కడో తెలుసా? వీడియో

-

రాముడు, కృష్ణుడు, శ్రీనివాసుడు, సాయిబాబా, హనుమాన్.. వీళ్ల గుడులకు వెళ్లి ఉంటారు మీరు. కానీ.. దుర్యోధనుడి గుడికి ఎప్పుడైనా ఎవరైనా?

ఆశ్చర్యపోతున్నారా? కౌరవులకు గుడులు కూడా ఉంటాయా? అని నోరెళ్లబెడుతున్నారా? మీరు చదివింది నిజమే. దుర్యోధనుడికి గుడి ఉంది.


అయితే.. దుర్యోధనుడికి ఓ గుడి ఉందని మీకు ఇప్పటి వరకు తెలిసి ఉండక పోవచ్చు. అందుకే మీరు ఆశ్చర్యపోతున్నారు. అయితే.. దుర్యోధనుడి గుడి ఒక్కటే ఇక్కడ విచిత్రం కాదు. ఆయనకు పెట్టే నైవేద్యం కూడా విచిత్రమైందే.



అవును.. ఏదేవుడికీ.. ఎవరూ పెట్టని నైవేద్యాన్ని దుర్యోధనుడికి పెడతారు. అదే ఇక్కడ స్పెషల్. ఆయనకు బ్రాందీ, విస్కీ, రమ్ము నైవేద్యంగా పోస్తారు. ఇటీవలే ఓ భక్తుడు 101 సీసాల రమ్మును నైవేద్యంగా పెట్టాడు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుర్యోధనుడి గుడి గురించి ప్రపంచానికి తెలిసింది. ఇంతకీ ఈ గుడి ఎక్కడుందంటారా? ఇంకా ఆ గుడి గురించి విశేషాలు చెప్పండి అంటారా? అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version